SDPT: పుల్లూరు, దుబ్బాక మండలం పద్మనాభునిపల్లి గ్రామాల్లో జరుగుతున్న భూ భారతి భూ సర్వే, రీ-సర్వే ప్రక్రియను కలెక్టర్ కె. హైమావతి బుధవారం పరిశీలించారు. మార్గదర్శకాలకు అనుగుణంగా రీ-సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ముందస్తు సమాచారం ఇచ్చి వారి సమక్షంలోనే సర్వే చేపట్టాలని, భూముల హద్దులు, కోఆర్డినేట్లను ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు.
తెలంగాణ
'రీ-సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి'


