హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాంటీ ర్యాగింగ్, మాదకద్రవ్యాలపై అవగాహన

MBNR: పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో యాంటీ ర్యాగింగ్, మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని ఎస్పీ డి. జానకి ఃనిర్వహించారు. కాబోయే వైద్యులు క్రమశిక్షణ, మానవతా విలువలు, బాధ్యతాయుత ప్రవర్తనతో విద్యను అభ్యసించాలని సూచించారు. సీనియర్లు, జూనియర్లు పరస్పర గౌరవంతో మెలగాలని, ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.