హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ. 24 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

RR: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. దోహా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద రూ. 24 కోట్ల విలువైన కొకైన్‌ను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చాక్లెట్‌ రూపంలో కొకైన్‌ను అక్రమంగా తరలిస్తున్నట్లు క్రమంలో బయటపడటంతో ప్రయాణికుడిని అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.