RR: చౌదరిగుడా మండలంలో పబ్లిక్ టాయిలెట్లు, బస్టాండ్, గ్రంథాలయం, మీసేవ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించాలని కోరుతూ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మండల అధ్యక్షులు రాము, ఉపాధ్యక్షుడు నర్సింలు వినతి పత్రం అందజేశారు. సంతకు వచ్చే ప్రజల ఇబ్బందులను తొలగిస్తామని, త్వరలోనే వీటిని నిర్మిస్తామని ఎమ్మెల్యే సానుకూలంగా హామీ ఇచ్చారు.
వార్తలు
పబ్లిక్ టాయిలెట్లు నిర్మించండి.. ఎమ్మెల్యే స్పందన ఇదే


