హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు మరిపెడలో రక్తదాన శిబిరం

MHBD: ‘సేవా సంకల్ప అభియాన్’లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు మరిపెడ బంగ్లాలోని వాసవి క్లబ్‌లో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు బీజేపీ మరిపెడ మండల శాఖ తెలిపింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ మోర్చాల ప్రతినిధులు, స్వచ్ఛందంగా రక్తదానం చేయాలన్నారు. రక్తదానం ప్రాణ దానం లాంటిదే అని అన్నారు.