హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు భద్రత నియమాలపై అవగాహన

ASF: వాంకిడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ప్రమాదం జరిగినప్పుడు బాధితుడికి CPR చేయడం, ప్రథమ చికిత్స అందించి ప్రాణాలు కాపాడే విధానాలపై శిక్షణ ఇచ్చారు. అనంతరం స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం నిర్వహించి శ్రమదానం చేశారు.