SDPT: సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా బెజ్జంకి బీజేపీ మండల అధ్యక్షుడు కొలిపాక రాజు ఆధ్వర్యంలో బెజ్జంకి ZPHS బాలికల పాఠశాలలో వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చాటారు. విజేతలు కే. ప్రసన్న, డి. వనజ, ఎం. సిందూజాలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
వ్యాసరచన, చిత్రలేఖన పోటీల్లో విద్యార్థుల ప్రతిభ


