MNCL: చెన్నూరు, భీమారం మండలాల్లో డెంగ్యూ, వైరల్ జ్వరాలు విజృంభించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చెన్నూరు ప్రభుత్వ ఆస్పత్రిలో రోజుకు 300 నుంచి 400కు పైగా ఓపీ నమోదవుతున్నాయని చెబుతున్నారు. వారం రోజుల్లో ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం. పారిశుధ్య లోపం, దోమల వ్యాప్తి, పైప్‌లైన్ లీకేజీలతో సమస్య తీవ్రతరమవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
తెలంగాణ
ఆ మండలంలో విజృంభిస్తున్న వైరల్ జ్వరాలు


