WNP: నైపుణ్యాలు పెంచుకుని శిక్షణ పొందిన మహిళలకు నగరాల్లో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం వనపర్తి ఆర్సేటీలో శిక్షణ కోర్సును ఆయన ప్రారంభించారు. మహిళలు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్థిరపడాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
తెలంగాణ
మహిళలకు ఉపాధి అవకాశాలపై కలెక్టర్ భరోసా


