NLG: దేవరకొండ నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల పరిధిలో గతంలో చేపట్టిన పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న పనులు, కొత్తగా చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు.
తెలంగాణ
దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష


