హైదరాబాద్: 28°C
తెలంగాణ

వన్యప్రాణుల వేటపై అటవీశాఖ అప్రమత్తం

NRPT: జిల్లా ఊట్కూర్ శివారు ప్రాంతాల్లో కృష్ణజింకల వేటపై అటవీ అధికారులు బుధవారం క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. ఆయా గ్రామాల్లో జింకల సంచారం ఎక్కువగా ఉన్నందున రైతులు, గ్రామస్తులు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. వన్యప్రాణుల వేటకు సంబంధించి ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వెంటనే తమకు సమాచారం అందించాలని DFO గణేశ్ గుండు కోరారు.