MHBD: నెల్లికుదురు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని, విద్యాసంస్థలలో పిల్లలకు వంట చేస్తే సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్


