ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని డివిజన్ కార్యాలయాల్లో అక్టోబర్ 1 నుంచి 3 వరకు 'పీఎం సూర్యఘర్ సేవా-సేతు' అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఎన్పీడీసీఎల్, రెడ్కో అధికారులు తెలిపారు. సోలార్ ప్యానెల్స్ స్పాట్ రిజిస్ట్రేషన్లతో పాటు 3 కేడబ్ల్యూ ప్లాంట్‌పై రూ.78 వేల సబ్సిడీ లభిస్తుందని, వినియోగదారులు లబ్ధి పొందాలని కోరారు.
వార్తలు
నేటి నుంచే పీఎం సూర్యఘర్ 'సేవా సేతు' సదస్సులు


