హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆధార్ సేవా కేంద్రం ప్రారంభం

NRPT: జిల్లా కేంద్రంలో ప్రజలకు ఆధార్ సేవలను సులభంగా అందించేందుకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో ఆధార్ సేవా కేంద్రాన్ని మేనేజర్ అంజయ్య బుధవారం ప్రారంభించారు. కేంద్రంలో కొత్త ఆధార్ నమోదు, వివరాల నవీకరణ, మొబైల్ నంబర్, బయోమెట్రిక్ అప్‌డేట్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అవరమైన వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.