గుంటూరు జిల్లాలో అక్టోబరు నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ అక్టోబరు 1న ఉదయం నుంచి ప్రారంభం కానుందని జిల్లా కలెక్టర్ సీ.ఎం. సాయికాంత్‌వర్మ తెలిపారు. ఈ మేరకు బుధవారం సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్టోబరు 1న పింఛను తీసుకోలేని లబ్ధిదారులకు 3న అందజేయనున్నట్లు చెప్పారు.
వార్తలు
ఉదయం నుంచే పింఛన్ల పంపిణీ


