NLG: దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ గురువారం పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఉదయం 10:30 గంటలకు నేరేడుగొమ్ము మండల కేంద్రంలో VBGRAMG మరియు SC సబ్ ప్లాన్ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశం కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.
తెలంగాణ
రేపు నియోజకవర్గంలో పర్యటించనున్న ఎమ్మెల్యే


