WGL: MLC ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమంపై BRS పార్టీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. HNKలోని ప్రభుత్వ మాజీ MLA దాస్యం వినయ్ భాస్కర్ గారి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ శ్రేణులు పాల్గొని ఓటరు నమోదు కార్యక్రమంపై విస్తృతంగా చర్చించారు. పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా ప్రచారం నిర్వహించాలని నాయకులకు సూచించారు.
తెలంగాణ
ఓటరు నమోదుపై BRS సమావేశం


