హైదరాబాద్: 28°C
తెలంగాణ

దివిస్ ఆధ్వర్యంలో నోట్‌ పుస్తకాలు పంపిణీ

BHNG: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని బంగారిగడ్డ మండల ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు ‘దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్’ ఆధ్వర్యంలో ఉచితంగా నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి 20వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ హన్ను ముఖ్య అతిథిగా హాజరై రూ.1,85,148 విలువైన నోట్ పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు.