హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అభివృద్ధికి బండి సహకారం అభినందనీయం: సీఎం

KNR: జిల్లా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, తానూ విద్యార్థి దశ నుంచే క్రియాశీల రాజకీయాల్లో ఉన్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సిద్ధాంతపరంగా తమ ఆలోచనలు వేరైనా, అభివృద్ధి విషయంలో కలిసి పనిచేస్తామని తెలిపారు. జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న బండి సంజయ్‌కు సీఎం అభినందనలు తెలిపారు.