హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రిమ్స్ బాధితుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ'

ADB: ఆదిలాబాద్ రిమ్స్‌ ఘటనలో గాయపడిన శిశువుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా బుధవారం తెలిపారు. మొత్తం 27 మందిలో 5 మంది మృతి చెందగా, 13 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొన్నరు. మరో 9 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. డిశ్చార్జ్ అయిన వారికి వైద్యుల పర్యవేక్షణలో నిరంతరం ఫాలోఅప్ అందిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు.