SRCL: వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ బ్రిడ్జి వద్ద బుధవారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ప్రజలు, వాహనాలు తరలివెళ్లడంతో బ్రిడ్జిపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: తిప్పాపూర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్


