WNP: మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నూతనంగా ఎన్నికైన అడ్వకేట్లు బాలనాగయ్య, నందిమాల త్రినాథ్‌లను బుధవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఘనంగా సన్మానించారు. నూతనంగా ఎన్నికైన స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు మున్సిపాలిటీకి సంబంధించిన న్యాయపరమైన వ్యవహారాల్లో సేవలందించనున్నారు.ఈ కార్యక్రమంలో చైర్‌పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిల్ సభ్యులు పాల్గొని అభినందించారు.
తెలంగాణ
మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులకు సన్మానం


