హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు న్యాయ అవగాహన సదస్సు

PDPL: పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లిలో బుధవారం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రైతులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు సమస్యలపై న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చని DLSA సెక్రటరీ శ్రీనిజ కోహిర్కర్ తెలిపారు. రెవెన్యూ సమస్యలపై తహసిల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని తహసిల్దార్ విజయ సూచించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.