హైదరాబాద్: 28°C
వార్తలు

కమిషనర్ పార్కుల పరిశీలన

RR: ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ డిప్యూటీ డైరెక్టర్ (యూబీడీ)తో కలిసి వివిధ ప్రాంతాల్లోని పార్కులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోని భారతీ నగర్ కాలనీ, భీమా నగర్ పార్కులు, హయత్ నగర్ సర్కిల్ పరిధిలోని ఎన్జీఓస్ కాలనీ పార్కులను పరిశీలించి, అభివృద్ధి పనులపై అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.