హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలి’

BDK: భద్రాచలం శాఖ గ్రంథాలయంలో బుధవారం గోండ్వానా సంక్షేమ పరిషత్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు సత్యనారాయణ మాట్లాడుతూ..సెప్టెంబర్ 5వ తేదీన కలెక్టర్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. షెడ్యూల్ ప్రాంతాలలో విద్యా ఉద్యోగ రంగాలలో ఆదివాసులకు జరగుతున్న నష్టంపై ఐక్యంగా పోరాడాలన్నారు.