హన్మకొండ నగరంలోని వడ్డేపల్లిలో భార్యతో గొడవపడి నేరటి యాదగిరి(40) అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గొడవ అనంతరం భార్య బయటకు వెళ్లి ఇంటికి వచ్చి చూడగా ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సుబేదారీ పోలీసులు తెలిపారు.
తెలంగాణ
భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య


