KNR: కేసీఆర్ కుటుంబ అవినీతిపై విచారణ కొనసాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దర్యాప్తు పూర్తయితే ఎవరు ఎంత దోచుకున్నారో పూర్తి విషయాలు బయటపడుతుందన్నారు. ఈ అవినీతి ఆరోపణలపై కేవలం చట్ట ప్రకారమే దర్యాప్తు జరుగుతోందని, ఇందులో ఎలాంటి రాజకీయ కక్షసాధింపులు లేవని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు చట్టం ముందు నిలబడక తప్పదన్నారు.
తెలంగాణ
కేసీఆర్ కుటుంబం అవినీతిపై విచారణ కొనసాగుతోంది: పొన్నం


