హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు

NRML: అక్టోబర్ 1 నుంచి 31 వరకు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ సెక్షన్-30 అమల్లో ఉంటుందని SP డా.జానకి షర్మిల తెలిపారు. పోలీసు అధికారుల అనుమతి లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు, ధర్నాలు, నిరసనలు, బహిరంగ సభలు, సమావేశాలు, భారీ కార్యక్రమాలు నిర్వహించరాదని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.