హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన కోర్టు మంజూరు చేయాలని వినతి

BHNG: మోత్కూర్‌లో నూతన కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు హైదరాబాద్ సచివాలయంలో రాష్ట్ర లా సెక్రటరీ పి. పాపిరెడ్డిని కలిశారు. ఈ మేరకు కోర్టు మంజూరుకు సంబంధించిన వినతిపత్రాన్ని అందజేశారు. మోత్కూర్ ప్రాంత ప్రజలకు న్యాయ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి త్వరగా కోర్టు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు.