హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమిత్ షా పర్యటనకు భద్రతా ఏర్పాట్లు

MDK: అక్టోబర్ 4న బ్రహ్మణపల్లిలో అమూల్ పాల కంపెనీ భూమిపూజ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్న నేపథ్యంలో మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ముందస్తు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. VVIP భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, నిరంతర నిఘాపై అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమం సజావుగా జరిగేలా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.