BDK: జిల్లాలో 6 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి అలీమ్ తెలిపారు. కొత్తగూడెం, ఇల్లందు, భద్రాచలం, బూర్గంపాడు మార్కెట్ పరిధిలోని అను శ్రీ ఇండస్ట్రీ, శ్రీ లక్ష్మీనరసింహ, రమేష్ కాటన్, శ్రీరామ, మంజీత్ కాటన్, శ్రీ లక్ష్మీప్రియ కాటన్ మిల్లులో ఏర్పాటు చేశామన్నారు. కనీస మద్దతు ధర రూ.8667గా కేంద్రం ప్రకటించిందన్నారు.
తెలంగాణ
జిల్లాలో 6 పత్తి కొనుగోలు కేంద్రాలు


