KNR: గన్నేరువరం మండలం చాకలివానిపల్లి సర్పంచ్ రేపాక బాణవ్వ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం ఎల్‌ఎండీ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆమెకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే అన్నారు.
తెలంగాణ
సర్పంచ్ కాంగ్రెస్‌లో చేరిక


