హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మార్ట్‌ రేషన్‌ కార్డులు, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

BDK: అశ్వాపురం మండల రైతు వేదికలో బుధవారం స్మార్ట్‌ రేషన్‌ కార్డులు, కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు లబ్ధిదారులకు అందజేశారు. 23 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1,00,116 చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు.