RR: గచ్చిబౌలి గోపనపల్లి నివాస ప్రాంతాల సమీపంలో భారీగా మట్టి డంపింగ్ చేస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు కురిస్తే వరద నీరు ఇళ్లలోకి వస్తుందని వాపోతున్నారు. స్థానికుల మద్దతుగా ఘటనా స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి తాజా మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి.. మట్టిని వెంటనే తొలగించి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వార్తలు
VIDEO: మట్టి డంపింగ్.. స్థానికులు ఆందోళన


