హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపల్ కౌన్సిల్‌ భేటీలో 85 అంశాలకు ఆమోదం

WNP: మున్సిపల్ చైర్‌పర్సన్ ఎం. మాధవి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో 85 అంశాలకు కౌన్సిలర్లు ఆమోదం తెలిపారు. పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల పనులపై సమావేశంలో చర్చించారు. పట్టణంలో రోడ్డు విస్తరణ పనులను త్వరలో చేపట్టనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.