RR: కొందుర్గు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కడిగల్లా మహేందర్ నియమితులయ్యారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరై నూతన అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేశారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు
కొందుర్గు మండలంలో కాంగ్రెస్‌లో నయా జోష్


