MNCL: బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో జిల్లా స్థాయి కిసాన్ మేళా బుధవారం అట్టహాసంగా జరిగింది. అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో చేపట్టిన కిసాన్ మేళాను కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. ఈ సందర్బంగా కిసాన్ మేళాలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా బహుళ పంటల వైపు దృష్టి సారించాలని సూచించారు.
తెలంగాణ
'బహుళ పంటలపై రైతులు దృష్టి సారించాలి'


