JN: హమాలి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ CITU ఆధ్వర్యంలో కలెక్టర్ బెన్ షాలోంకు వినతిపత్రం అందజేశారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభానికి ముందే యూనియన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి హమాలి రేట్లు, పని పరిస్థితులపై చర్చించాలని జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు కోరారు. కార్మికులకు గుర్తింపు కార్డులు, వైద్య సదుపాయాలు, కల్పించాలని కోరారు.
తెలంగాణ
హమాలి కార్మికుల సమస్యలపై వినతి


