పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా పెబ్బేరు అర్బన్, రూరల్ బీజేపీ శ్రేణులు బుధవారం ధర్నా నిర్వహించారు. సీఎం తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బ్రిటిష్ ‘విభజించి పాలించు’ విధానాన్ని అనుసరిస్తోందని బీజేపీ నాయకులు ఆరోపించారు.
తెలంగాణ
పెబ్బేరులో బీజేపీ శ్రేణుల ధర్నా


