హైదరాబాద్: 28°C
తెలంగాణ

కనీస వేతనాల జీవోను వెంటనే అమలు చేయాలి..

NZB: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కనీస వేతనాల జీవో నంబర్‌ 6ను అమలు చేయాలని టీయూసీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూసీఐ జాతీయ ఉపాధ్యక్షుడు వనమాల కృష్ణ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం. నరేందర్, ఎం. సుధాకర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో మూడు కేటగిరీలుగా కనీస వేతనాలను ప్రకటించారని తెలిపారు.