JN: జిల్లాలో రహదారి భద్రతా చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. ఘనపూర్, చిన్న పెండ్యాల,కరుణాపురం ప్రాంతాల్లో FOB పనులు పూర్తి చేయాలని, హైవేలపై రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేసి వేగాన్ని నియంత్రించాలని సూచించారు. పాఠశాల బస్సుల్లో CC కెమెరాలను తనిఖీ చేయాలని, ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్లో వైద్యం అందేలా చూడాలన్నారు.
తెలంగాణ
రహదారి భద్రత చర్యలు వేగవంతం చేయాలి: కలెక్టర్


