హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సఫాయి మిత్ర సురక్ష ఏవం సమ్మాన్ శిబిర్'

HYD: స్వచ్ఛతా హి సేవా 2026 కార్యక్రమంలో భాగంగా CMC పరిధిలో 'సఫాయి మిత్ర సురక్ష ఏవం సమ్మాన్ శిబిర్' నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం, భద్రత కోసం హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి, పీపీఈ కిట్లు సీఎంసీ కమిషనర్ సృజన పంపిణీ చేశారు. CMC ప్రధాన కార్యాలయంలో కార్మికుల సేవలను కమిషనర్ ఘనంగా అభినందించారు.