ASF: ఆసిఫాబాద్ బాల రక్షక భవన్‌లో పనిచేస్తున్న మహేశ్ బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని MRPS నాయకులు నారాయణ ఆరోపించారు. గతంలోనూ మహేష్‌పై ఫిర్యాదులు వచ్చినా కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారని తెలిపారు. మహేష్‌పై విచారణ జరిపి విధుల నుంచి సస్పెండ్ చేసి వేరే వ్యక్తిని నియమించాలని కలెక్టర్‌ను కోరారు.
తెలంగాణ
బాల రక్షక భవన్ ఉద్యోగిపై ఆరోపణలు


