KMR: జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. నేత్ర వైద్యాధికారులు బి. హరికిషన్‌రావు, రంజితతో పాటు ఆర్‌బీఎస్‌కే బృందం ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు వైద్య పరీక్షలు చేశారు. మొత్తం 495 మంది విద్యార్థులను పరీక్షించగా, 65 మందికి కళ్లద్దాలు అవసరమని గుర్తించారు. వారికి కళ్లద్దాలు వినియోగించాలని వైద్యులు సూచించారు.
తెలంగాణ
నవోదయ విద్యాలయంలో విద్యార్థులకు కంటి పరీక్షలు


