NRPT: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ SFI ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక దీక్ష బుధవారంతో మూడో రోజుకు చేరుకుంది. SFI జిల్లా కార్యదర్శి పవన్ కుమార్ అధ్యక్షతన కొనసాగుతున్న దీక్షను CITU తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ
కళాశాలలకు సొంత భవనాల కోసం SFI దీక్ష


