HYD: వచ్చే దసరా, దీపావళి సందర్భంగా రైల్వే ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా చర్లపల్లి నుంచి దానాపూర్, బెంగళూరులకు స్పెషల్ ట్రైన్స్ నడపాలని నిర్ణయించింది. అక్టోబర్ 5 నుంచి డిసెంబర్ 1వరకు చర్లపల్లి-బెంగళూరు(07065/07066), అక్టోబరు 4 నుంచి నవంబర్ 30 వరకు చర్లపల్లి - దానాపూర్ (07049/07050) రైళ్లు అందుబాటులో ఉంటాయి.
తెలంగాణ
దసరా, దీపావళి.. ప్రత్యేక రైళ్లు


