KMM: మామిళ్లగూడెం యూపీహెచ్‌సీని డీఎంహెచ్‌వో డాక్టర్ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. టీకాలు, ఓపీ, ల్యాబ్ నిర్వహణతో పాటు సంబంధిత రికార్డులను తనిఖీ చేశారు. గర్భిణుల ఏఎన్‌సీ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సేవల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నిరంతరం నవీకరించాలని తెలిపారు.
తెలంగాణ
యూపీహెచ్‌సీని తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో


