హైదరాబాద్: 28°C
తెలంగాణ

'డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి'

MNCL: నస్పూర్‌లో సింగరేణి బకాయి-బిజెపి లడాయి కార్యక్రమం బుధవారం నిర్వహించారు. సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు పాల్గొని మాట్లాడారు. సింగరేణిని రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీయిస్తుందని ఆరోపించారు. సింగరేణి కోల్ ఇండియాలా అభివృద్ధి సాధించాలంటే రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందేనన్నారు.