హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెడ్‌క్రాస్ జిల్లా కమిటీ ఎన్నిక

BHPL: జిల్లా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నిక పూర్తైంది. ఛైర్మన్‌గా చల్లూరి మధు, వైస్ ఛైర్మన్‌గా కె.శాంతికిరణ్, కోశాధికారిగా కె.కృష్ణమోహన్ ఎన్నికయ్యారు. రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా కాశెట్టి శ్రీనివాస్‌తో పాటు మరో 11 మంది జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. కమిటీ పదవీకాలం 2029 సెప్టెంబర్ 29 వరకు కొనసాగనుంది.