హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కాంగ్రెస్‌పై హరీష్ రావు తీవ్ర ధ్వజం

SDPT: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దొంగల పాలనను తలపిస్తోందని MLA హరీష్ రావు ధ్వజమెత్తారు. రిటైర్డ్ ఉద్యోగులు మంత్రి భట్టి ఛాంబర్ వద్ద ధర్నా చేయడం పాలనా వైఫల్యానికి నిదర్శనమన్నారు. బకాయిల కోసం మంత్రి భార్య 15% కమిషన్ అడుగుతున్నారని ఆరోపించారు. దేశంలో 6 డీఏలు పెండింగ్‌లో పెట్టిన ఘనత సీఎం రేవంత్‌కే దక్కుతుందన్నారు.